ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పులి దాడిలో పశువులకాపరి మృతి

ABN, First Publish Date - 2021-10-29T08:13:21+05:30

పులి పంజా విసిరి ఓ పశువుల కాపరిని పొట్టనబెట్టుకుంది. ఆవును కూడా గాయపరిచింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహదేవపూర్‌ రూరల్‌, అక్టోబరు 28: పులి పంజా విసిరి ఓ పశువుల కాపరిని పొట్టనబెట్టుకుంది. ఆవును కూడా గాయపరిచింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అటవీ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.  సిరొంచా తాలూకా పెంటిపాక గ్రామానికి చెందిన దుర్గం మల్లయ్య (50) అనే కాపరి పశువులను సమీప అడవికి తోలుకెళ్లాడు. ఆయనతో కలిసి మరో వ్యక్తి కూడా వెళ్లాడు. ఈ క్రమంలో చెట్ల మాటున ఉన్న పులి ఒక్కసారిగా వారిపై దాడి చేసింది. మల్లయ్య తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి తప్పించుకున్నాడు. 

Updated Date - 2021-10-29T08:13:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising