ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD: 34,042 ట్రాఫిక్‌ ఉల్లంఘనులపై కేసులు

ABN, First Publish Date - 2021-12-26T13:06:04+05:30

రాచకొండ కమిషనరేట్‌ పరిధి ట్రాఫిక్‌ పీఎ్‌సల ప్రాంతాల్లో వారం (18.12.2021-24.12.2021) రోజుల్లో 34,042 మంది ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై కేసులు నమోదయ్యాయి. నిబంధనల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జరిమానా రూ 1,37,28,710

హైదరాబాద్/కొత్తపేట:రాచకొండ కమిషనరేట్‌ పరిధి ట్రాఫిక్‌ పీఎ్‌సల ప్రాంతాల్లో వారం (18.12.2021-24.12.2021) రోజుల్లో 34,042 మంది ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై కేసులు నమోదయ్యాయి. నిబంధనల ఉల్లంఘనులకు రూ 1,37,28,710ల జరిమానా విధించారు. ఈ సందర్భంగా రాచకొండ ట్రాఫిక్‌ డీసీపీ శ్రీనివాస్‌ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణకు, వాహనాలు సాఫీగా రాకపోకలు సాగించడానికి వీలుగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు.  కమిషనరేట్‌ పరిధిలో వారంలో వంద రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయని, 15 మంది మృత్యువాత పడ్డారని, 85 మంది గాయాలపాలయ్యారని తెలిపారు. తనిఖీల్లో పట్టుబడి, కోర్టుల్లో హాజరైన మందుబాబులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో రాచకొండ ట్రాఫిక్‌ ట్రెయినింగ్‌ ఇనిస్టిట్యూట్‌(టీటీఐ)లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నామన్నారు. 

Updated Date - 2021-12-26T13:06:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising