ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Suryapet: హుజూర్‎నగర్, సీతారాంనగర్‎లో పోలీసుల కార్డెన్ సెర్చ్

ABN, First Publish Date - 2021-10-23T13:21:28+05:30

హుజూర్‎నగర్, సీతారాంనగర్‎లో పోలీసులు కార్డెన్ సెర్చ్ చేపట్టారు. కోదాడ డీఎస్పీ రఘు ఆధ్వర్యంలో 200 మంది పోలీసు సిబ్బందితో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సీతారాంనగర్‎లో సరైన ధృవపత్రాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: హుజూర్‎నగర్, సీతారాంనగర్‎లో పోలీసులు కార్డెన్ సెర్చ్ చేపట్టారు. కోదాడ డీఎస్పీ రఘు ఆధ్వర్యంలో 200 మంది పోలీసు సిబ్బందితో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సీతారాంనగర్‎లో సరైన ధృవపత్రాలు లేని 54 బైకులు, 4 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికులకు గంజాయి నిర్మూలనను ఎలా అరికట్టాలని డీఎస్పీ రఘు అవగాహన కల్పించారు.

Updated Date - 2021-10-23T13:21:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising