ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ కారు.. ఖమ్మం చేరింది!

ABN, First Publish Date - 2021-10-28T18:08:00+05:30

ఖమ్మం జిల్లా ఆరోగ్య శాఖ కార్యాలయం అంబులెన్స్‌ కథ సుఖాంతం అయ్యింది. కారు ఖమ్మం నగరానికి చేరుకుంది. ఏంటీ కారు కథాకమామీషు అనుకుంటున్నారా..? ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు చెందిన అంబులెన్స్‌ను హైదరాబాద్‌లో హెల్త్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

               -  హైదరాబాద్‌లో వినియోగించుకున్న ఓ అధికారి


 ఖమ్మం: ఖమ్మం జిల్లా ఆరోగ్య శాఖ కార్యాలయం అంబులెన్స్‌ కథ సుఖాంతం అయ్యింది. కారు ఖమ్మం నగరానికి చేరుకుంది. ఏంటీ కారు కథాకమామీషు అనుకుంటున్నారా..? ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు చెందిన అంబులెన్స్‌ను హైదరాబాద్‌లో హెల్త్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో ఉండే ఓ ఉన్నతాధికారి కారుగా మార్చుకుని వినియోగిస్తున్నారంటూ ‘ఆంధ్రజ్యోతి’లో కథనం సెప్టెంబర్‌ 31న ప్రధాన సంచికలో ప్రచురితం అయ్యింది. దీంతో డీఎంహెచ్‌వో కార్యాలయంలో కారు సంఘటనపై కలకలం రేగింది. జిల్లా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ సైతం కారుపై ఆరా తీశారు. జిల్లా అధికారుల ఒత్తిడో లేకుంటే హైదరాబాద్‌లో డీఎస్‌ కార్యాలయం అధికారుల చొరవతోనో (ఏపీ20టీసీ 2701 నెంబరు) కారు ఖమ్మం డీఎంహెచ్‌వో కార్యాలయానికి చేరింది.. ఈ విషయమై జిల్లా అధికారులను సంప్రదించగా మంగళవారం హైదరాబాద్‌ నుంచి ఖమ్మానికి తీసుకొచ్చినట్లు వివరించారు.  

Updated Date - 2021-10-28T18:08:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising