ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారీగా గంజాయి పట్టివేత

ABN, First Publish Date - 2021-04-14T01:21:15+05:30

అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గంజాయిని చుంచుపల్లి పోలీసులు పట్టుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి: అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గంజాయిని చుంచుపల్లి పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్నారనే సమాచారంతో వాహనాల తనిఖీలను పోలీసులు చేపట్టారు. చింతూరు నుంచి హైదరాబాద్‌‌కు వెళుతున్న వ్యాన్‌లో పోలీసులకు గంజాయి దొరికింది. పట్టుకున్న గంజాయి విలువ దాదాపు రూ.3 కోట్ల విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు. వ్యాన్‌ డ్రైవర్‌‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-04-14T01:21:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising