ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కల్వర్టు కష్టాలు

ABN, First Publish Date - 2021-03-01T05:02:09+05:30

పరకాల పట్టణంలోని అంబేద్కర్‌ సెంటర్‌ సమీపంలోని కల్వర్టుకు లక్షల రూపాయలు వెచ్చిం చి వృఽథా చేస్తున్నారు.

ప్రమాదకరంగా ఉన్న కల్వర్టు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేసిన పనులే మళ్లీ మళ్లీ.. 

వృథాగా ప్రజా ధనం

పరకాల, ఫిబ్రవరి 28: పరకాల పట్టణంలోని అంబేద్కర్‌ సెంటర్‌ సమీపంలోని కల్వర్టుకు లక్షల రూపాయలు వెచ్చిం చి వృఽథా చేస్తున్నారు. ఏళ్ల తరబడిగా ప్రధాన రోడ్డు మార్గం లో ఉన్న కల్వర్టుతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. మునిసిపాలిటీగా ఏర్పడిన ప్పటి నుంచి తాత్కాలిక మరమ్మతులతో 2017లో జనరల్‌ ఫండ్‌ నుంచి రూ.4లక్షల నిధులను కేటా యించి రోడ్డు మధ్య నుంచి నూతన పైపులైన్‌ వేశా రు. దీంతో ప్రజాధనం వృథా అయింది. వర్షం కురి సిన ప్రతీసారి మోరీలు నిండి, ధ్వంసమవుతు న్నాయి. 

ఇవేం పనులు..

పనులు చేశామా.. సంబంధించిన కమిషన్‌ తీసుకు న్నామా అన్నట్టుగా అధికారులు, కాంట్రాక్టర్లు వ్యవహరించా రు. ఒకే పనిని మళ్లీ మళ్లీ చేస్తూ ప్రజా ధనాన్ని వృథా చేస్తు న్నారు. తాజాగా మళ్లీ కల్వర్టు నిర్మాణం కోసం రూ.25 లక్ష లు 14 ఫైనాన్స్‌ నిధులను కేటాయించారు. నెలల తరబడి పనులు సాగిస్తూ ఏదో తూతూ మంత్రంగా ముగిస్తున్నారు. 

తప్పని తిప్పలు

ఏళ్ల తరబడి వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. అంబేద్కర్‌ సెంటర్‌ దాటాలంటే భారీ వాహనాల ప్రయా ణంలో ద్విచక్ర వాహదారులు ఇబ్బందులకు గురవుతున్నా రు. ఏ మాత్రం అదుపు తప్పినా ప్రమాదమే. వర్షం కురిసిన పెద్ద ఎత్తున వరద నీటితో చెరువులను తలపిస్తున్నాయి. అంతేకాదు బీటీ రోడ్లు ధ్వంసమవుతున్నాయి. 


Updated Date - 2021-03-01T05:02:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising