ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్కెట్‌ తరలింపులో ఉద్రిక్తత

ABN, First Publish Date - 2021-05-09T05:42:11+05:30

మార్కెట్‌ తరలింపులో ఉద్రిక్తత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తొర్రూరు, మే 08: పట్టణ కేంద్రంలో నిర్వహిస్తున్న కూరగాయల మార్కెట్‌ను శనివారం మునిసిపాలిటీ అధికారులు పోలీసుల సాయం తో హైస్కూల్‌ ప్రాంగణంలోనికి తరలించారు. మొదటి దశ కరోనా వ్యాధి విస్తరణ, నూతన మార్కెట్‌ నిర్మాణం తదితర కారణాలతో మార్కెట్‌ను గత సంవత్సరమే హైస్కూల్‌ ప్రాంగణానికి తరలించారు. ఇటీవల రెండు నెలల క్రితం మార్కెట్‌ను పాత స్థలాల్లో నిర్వహించుకోమని చెప్పిన అధికారులు తిరిగి హైస్కూల్‌లు వెళ్లాలని ఆదేశాలు జారీ చేయడంతో చిరు వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాము మునిసిపాలిటీకి పన్నులు చెల్లిస్తున్నామని ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. హైస్కూల్‌ ప్రాంగణానికి వెళ్లాలంటే ఖర్చుతో కూడుకున్న పని అని కూరగాయలు వృధా అవుతున్నాయని మునిసిపల్‌ అధికారులతో తీవ్ర వాగ్వివాదం చేసి ఆవేదన వ్యక్తం చేశారు.  తరలించేందుకు మునిసిపాలిటీ సిబ్బంది దుకాణాలను తొలగించగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సంఘటనా స్థలానికి ఎస్సై నగేష్‌ సిబ్బందితో చేరుకుని సమీక్షించి వ్యాపారులకు సర్ది చెప్పారు. 

Updated Date - 2021-05-09T05:42:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising