ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్సీ వర్గీకరణకు బీజేపీ పలు విధాలుగా మద్దతిచ్చింది: బండి సంజయ్

ABN, First Publish Date - 2021-12-21T22:55:37+05:30

ఎస్సీ వర్గీకరణకు పలు విధాలుగా బీజేపీ మద్దతు ఇచ్చిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ఎస్సీ వర్గీకరణకు పలు విధాలుగా బీజేపీ  మద్దతు ఇచ్చిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మంగళవారం వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఢిల్లీ జంతర్ మంతర్‌లో ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో బండి సంజయ్, మంద కృష్ణ మాదిగ, ఎంపీ సోయం బాపురావు, విఠల్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ అభివృద్ధి ఫలాలు అందాలన్నారు. ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధమైన కోరిక అన్నారు.ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ,కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.మంద కృష్ణమాదిగ నేతృత్వంలో అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. త్వరలోనే ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని, కేంద్రం తప్పకుండా న్యాయం చేస్తుందని బండి సంజయ్ తెలిపారు.



Updated Date - 2021-12-21T22:55:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising