ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భౌతిక దూరానికి బ్రేక్‌!

ABN, First Publish Date - 2021-05-14T09:16:08+05:30

లాక్‌డౌన్‌ సందర్భంగా సాధారణ కార్యకలాపాలకు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల్లోపు మాత్రమే అనుమతి ఉండడం, జనమంతా ఒక్క సారిగా రోడ్లపైకి రావడంతో భౌతికదూరానికి బ్రేకులు పడ్డాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాక్‌డౌన్‌ సందర్భంగా సాధారణ కార్యకలాపాలకు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల్లోపు మాత్రమే అనుమతి ఉండడం, జనమంతా ఒక్క సారిగా రోడ్లపైకి రావడంతో భౌతికదూరానికి బ్రేకులు పడ్డాయి. గురువారం ఉదయం 5:30గంటల నుంచే మార్కెట్లలో జన సంచారం కనిపించింది. శుక్రవారం రంజాన్‌ పండుగ ఉండటంతో అవసరమైన సరుకుల కోసం ప్రజలందరూ దుకాణాల వద్ద గుమిగూడటం కనిపించింది. 

Updated Date - 2021-05-14T09:16:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising