ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌ ఇక్కడ అతి తక్కువ ధరలకే బ్రాండెడ్‌ దుస్తులు

ABN, First Publish Date - 2021-03-01T14:14:01+05:30

లగ్జరీ బ్రాండెడ్‌ దుస్తులను భారీ తగ్గింపు ధరలకు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సికింద్రాబాద్‌ : లగ్జరీ బ్రాండెడ్‌ దుస్తులను భారీ తగ్గింపు ధరలకు నిజాంపేటలోని కొలన్‌ నారాయణరెడ్డి గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్లో విక్రయిస్తున్నారు. పురుషులు, మహిళలు, పిల్లలకు అనేక వెరైటీలలో దుస్తులు లభిస్తున్నాయి. నాలుగు రోజుల పాటు ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు విక్రయిస్తామని నిర్వాహకులు తెలిపారు. రూ. 795, 5,295 ధర ఉన్న పురుషుల దుస్తులు రూ. 200-800కు, రూ. 450, 4,295 ధర ఉన్న మహిళల దుస్తులు 200-800కు, రూ. 490, 3,095 ధర ఉన్న పిల్లల దుస్తులు రూ. 150-500కే లభిస్తాయని పేర్కొన్నారు.

Updated Date - 2021-03-01T14:14:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising