ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీపీ సైలెంట్‌ కిల్లర్‌: గవర్నర్‌ తమిళిసై

ABN, First Publish Date - 2021-08-02T07:27:35+05:30

బీపీ (రక్తపోటు) సైలెంట్‌ కిల్లర్‌ అని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): బీపీ (రక్తపోటు) సైలెంట్‌ కిల్లర్‌ అని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, నిర్దిష్ట ఆహారపు అలవాట్లతో బీపీని నియంత్రించవచ్చని చెప్పారు. ఆదివారం జరిగిన ఒక వర్చువల్‌ సదస్సులో ఆమె మాట్లాడుతూ జీవనశైలి గతి తప్పితే బీపీ పెరుగుదలకు దారితీస్తుందని, ఇది కిడ్నీలు ఫెయిల్‌ అవడం, గుండెపోటు వంటి సమస్యలకు కారకమవుతుందని అన్నారు. దేశం లో 29ు ప్రజలు హై బీపీతో ఇబ్బంది పడుతుండడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. హై బీపీ బారిన పడకుండా ఉండడానికి ఉప్పు వినియోగం తగ్గించాలని, శారీరక వ్యాయామాలకు ప్రాధాన్యం ఇవ్వాలని గవర్నర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-08-02T07:27:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising