ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడేళ్ల బాలికపై బాలుడి అత్యాచారం

ABN, First Publish Date - 2021-03-11T08:21:16+05:30

నిర్మల్‌ జిల్లా భైంసా మండలంలో మూడేళ్ల బాలికపై 17 ఏళ్ల బాలుడు బుధవారం అత్యాచారం చేశాడు. చదువు మధ్యలో మానేసి గ్రామంలో ఖాళీగా తిరుగుతున్న ఆ బాలుడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భైంసా రూరల్‌, మార్చి 10: నిర్మల్‌ జిల్లా భైంసా మండలంలో మూడేళ్ల బాలికపై 17 ఏళ్ల బాలుడు బుధవారం అత్యాచారం చేశాడు. చదువు మధ్యలో మానేసి గ్రామంలో ఖాళీగా తిరుగుతున్న ఆ బాలుడు.. తన ఇంటి పక్కనే ఉండే బాలికపై ఆమె తల్లిదండ్రులెవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక గట్టిగా ఏడవడంతో అక్కడి నుంచి ఆ బాలుడు పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు జరిగిన ఘటనపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2021-03-11T08:21:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising