ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బండీ.. గో ఎహెడ్‌..: జేపీ నడ్డా

ABN, First Publish Date - 2021-12-03T08:24:31+05:30

బండీ.. గో ఎహెడ్‌.. (ఇలాగే ముందుకెళ్లు..) అంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): బండీ.. గో ఎహెడ్‌.. (ఇలాగే ముందుకెళ్లు..) అంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రోత్సహించారని ఆ పార్టీ వర్గాలు తెలిపారు. పార్టీ ఎంపీలు ధర్మపురి అరవింద్‌, సోయం బాపురావు, పార్టీ పార్లమెంటరీ కార్యదర్శి కామర్సు బాలసుబ్రహ్మణ్యలతో కలిసి సంజయ్‌.. నడ్డాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారని వెల్లడించాయి.

Updated Date - 2021-12-03T08:24:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising