ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బడ్జెట్ పుస్తకాలకే పరిమితం..: రాజాసింగ్‌

ABN, First Publish Date - 2021-03-18T19:56:18+05:30

2021-22 ఆర్థిక సంవత్సరానికిగానూ తెలంగాణ బడ్జెట్‌ను 2,30,825.96 కోట్ల రూపాయల అంచనాతో అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు ప్రవేశ పెట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: 2021-22 ఆర్థిక సంవత్సరానికిగానూ తెలంగాణ బడ్జెట్‌ను 2,30,825.96 కోట్ల రూపాయల అంచనాతో అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు ప్రవేశ పెట్టారు. బడ్జెట్‌‌పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.  గురువారం బడ్జెట్‌‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడారు. బడ్జెట్ పుస్తకాలకే పరిమితం.. అమలు చేయరని ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. మూసీ నదికి కేటాయించిన కోట్లు ఎటుపోయాయి? అని ప్రశ్నించారు. క్రీడా రంగానికి ఒక్క రూపాయి కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎల్బీ స్టేడియం షాపింగ్ కాంప్లెక్స్‌గా తయారైందని రాజాసింగ్‌ అన్నారు. 

Updated Date - 2021-03-18T19:56:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising