ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్ మీద ప్రతీకారం తీర్చుకుంటా: ఈటల

ABN, First Publish Date - 2021-12-18T02:47:33+05:30

సీఎం కేసీఆర్ పై బీజీపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీఎం కేసీఆర్ పై బీజీపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ వ్యూహాలు తెలిసివాడినని, కేసీఆర్ మీద ప్రతీకారం తీర్చుకుంటానని  ఈటల అన్నారు. కేసీఆర్‌ ఎంత గట్టిగా మాట్లాడుతాడో అంత పిరికివాడని ఆయన పేర్కొన్నారు. ప్రగతి భవన్ ఇనుప కంచెలు తెగిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.  రాష్ట్రంలో రాబోయే రోజుల్లో బీజేపీ ప్రళయం రానుందన్నారు. ఆ ప్రళయాన్ని కేసీఆర్ తట్టుకోలేడన్నారు. 


Updated Date - 2021-12-18T02:47:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising