ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రగతి భవన్ వద్ద బీజేపీ కార్యకర్తల హల్ చల్

ABN, First Publish Date - 2021-11-03T01:07:51+05:30

ప్రగతి భవన్ వద్ద బీజేపీ కార్యకర్తల హల్ చల్ చేశారు. ట్రిపుల్ ఆర్ స్టికర్ అంటించిన వాహనంతో బీజేపీకి కార్యకర్తలు ప్రగతి భవన్‌ వద్దకు వెళ్లారు. వాహనంపై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రగతి భవన్ వద్ద బీజేపీ కార్యకర్తల హల్ చల్ చేశారు. ట్రిపుల్ ఆర్ స్టికర్ అంటించిన వాహనంతో బీజేపీకి కార్యకర్తలు ప్రగతి భవన్‌ వద్దకు వెళ్లారు. వాహనంపై బండి‌ సంజయ్‌తో పాటు ఎమ్మెల్యేలు రాజసింగ్, రఘనందనరావు, రాజేందర్ ఈటల ఫొటోలు ఉన్నాయి. ట్రిపుల్ ఆర్ సినిమా చూడు కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. బీజేపీ కార్యకర్యలను అరెస్టు చేయకుండా పోలీసులు పంపించి వేశారు. అక్కడి నుంచి బీజేపీ కార్యకర్తలు బల్కంపేట్ ఎల్లమ్మ గుడిలో మొక్కులు చెల్లించటానికి వెళ్ళారు. నవంబర్ 2న ప్రగతి భవన్ వద్ద ట్రిపుల్ ఆర్ సినిమా చూపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్ని విషయం తెలిసిందే. 

Updated Date - 2021-11-03T01:07:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising