ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ తలుచుకుంటే కేసీఆర్ తిరుగలేరు: విజయశాంతి

ABN, First Publish Date - 2021-11-15T22:07:47+05:30

రాష్ట్రంలోని బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే సీఎం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలోని బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే  సీఎం కేసీఆర్ కూడా తెలంగాణలో తిరుగలేరని ఆ పార్టీ నాయకురాలు విజయశాంతి అన్నారు. నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను రైతుల ముసుగులో టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవటం సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్ మోసాలను ప్రజలు గమనిస్తున్నారని విజయశాంతి మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-15T22:07:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising