ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం: తరుణ్‌చుగ్

ABN, First Publish Date - 2021-10-26T23:20:45+05:30

జిల్లాలోని హుజురాబాద్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్, టీఆర్ఎస్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: జిల్లాలోని హుజురాబాద్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని బీజేపీ రాష్ట్ర ఇన్‌‌చార్జి తరుణ్‌చుగ్ ఆరోపించారు. హుజురాబాద్ ప్రజలను కేసీఆర్ కుటుంబం అవమానించిందన్నారు. హుజురాబాద్‌లో కుక్కను పెట్టినా గెలుస్తామని టీఆర్ఎస్ నాయకులు అన్నారని ఆయన పేర్కొన్నారు. రాచరిక, దోపిడీ, అవినీతి ప్రభుత్వాన్ని ప్రజలు ఓడగొట్టాలని తరుణ్‌చుగ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందన్నారు. ధనవంతుల కోసం మాత్రమే టీఆర్ఎస్ పనిచేస్తోందని తరుణ్‌చుగ్ ఆరోపించారు. 


Updated Date - 2021-10-26T23:20:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising