ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీజీపీ ఖబర్దార్..: స్వామి గౌడ్

ABN, First Publish Date - 2021-12-22T01:15:43+05:30

దేశ ప్రధాని దిష్టిబొమ్మ తగులబెడితే సెక్యూరిటీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగర్‌కర్నూల్: దేశ ప్రధాని దిష్టిబొమ్మ తగులబెడితే సెక్యూరిటీ ఇస్తావా అని రాష్ట్ర డీజీపీ‌పై బీజేపీ కోర్ కమిటీ సభ్యులు స్వామి గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని కొల్లాపూర్‌లో జరిగిన బీజేపీ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి స్వామి గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  నిరుద్యోగులను, దళితులను, రైతులను  సీఎం కేసీఆర్ మోసం చేశాడన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు రాలేదన్నారు. ఉద్యోగాల కోసం యువత ఎదురు చూపులు చూస్తున్నారన్నార. కేసీఆర్ ఇంటి ముందు చావు డబ్బు,  దిష్టిబొమ్మ తగలబెట్టే రోజు దగ్గరలోనే ఉన్నాయని ఆయన  పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-22T01:15:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising