ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్ఎస్‌కు డిపాజిట్ కూడా రాదు: ఈటల

ABN, First Publish Date - 2021-10-08T23:48:04+05:30

జిల్లాలోని హుజురాబాద్‌లో ఉప ఎన్నికలు నిజాయితీగా జరిగితే టీఆర్ఎస్‌కు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: జిల్లాలోని హుజురాబాద్‌లో ఉప ఎన్నికలు నిజాయితీగా జరిగితే టీఆర్ఎస్‌కు డిపాజిట్ కూడా రాదని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. ఏబీఎన్‌తో బీజేపీ నేత  ఈటల మాట్లాడుతూ ఎమ్మెల్యే పదవికి తనను రాజీనామా చేయాలని డిమాండ్ చేసిందే టీఆర్‌ఎస్ వారేనని ఈటల ఆరోపించారు. తనపై మంత్రి హరీష్‌రావు మతిలేకుండా మాట్లాడుతున్నారన్నారు. టీఆర్ఎస్ పార్టీకి నిజాయితీ లేదన్నారు. డబ్బు, మద్యాన్ని కేసీఆర్ నమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. హుజురాబాద్‌లో అరాచక ముఠా, దొంగల ముఠా తిరుగుతోందన్నారు. నిజాయితీగా ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్‌కు డిపాజిట్ కూడా రాదుని ఈటల పేర్కొన్నారు. 


Updated Date - 2021-10-08T23:48:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising