ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్ ముందు నీ కొడుకును భక్తుడిగా మార్చు: Bandi sanjay

ABN, First Publish Date - 2021-12-25T18:17:46+05:30

స్టాండ్ అప్ కమెడియన్ మున్నావర్ ఫారుఖీని మంత్రి కేటీఆర్‌ ఆహ్వానించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: స్టాండ్ అప్ కమెడియన్ మున్నావర్ ఫారుఖీని మంత్రి కేటీఆర్‌ ఆహ్వానించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విరుచుకుపడ్డారు.  దేశంలోని అనేక రాష్ట్రాలు ని నిషేధిస్తే.. కేటీఆర్ ఆహ్వానించారన్నారు. దుర్గమ్మ, రాముడు, సీతను విమర్శించే వ్యక్తులను సమావేశాలను పెట్టుకునేందుకు ఆహ్వానిస్తారా అని ప్రశ్నించారు. కేటీఆర్ ఒక నాస్తికుడన్నారు. ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు నీ కొడుకును భక్తుడిగా మార్చు’’ అంటూ హితవుపలికారు. యువ మోర్ఛా కార్యకర్తలు మున్నావర్ ఫారుఖీని అడ్డుకోవాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. 


Updated Date - 2021-12-25T18:17:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising