ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలందరూ మరో పోరాటానికి ఏకం కావాలి: డీకే అరుణ

ABN, First Publish Date - 2021-06-20T00:08:14+05:30

జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం ప్రజలందరూ మరొక పోరాటానికి ఏకం కావాల్సిన పరిస్థితి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గద్వాల: జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం ప్రజలందరూ మరొక పోరాటానికి ఏకం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరుణ మాట్లాడారు. ఆత్మగౌరవం కోసం సాధించుకున్న తెలంగాణలో ఈ ప్రాంత ప్రజలు అవమానానికి గురవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పుష్కరాల సమయంలో ఇచ్చిన 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు అలంపూర్‌లో నేటికీ రూపుదాల్చకపోవడం సిగ్గుచేటని అరుణ విమర్శించారు. 

Updated Date - 2021-06-20T00:08:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising