ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిర్యాలగూడలో తీవ్ర ఉద్రిక్తత... బండి సంజయ్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి

ABN, First Publish Date - 2021-11-15T23:34:40+05:30

మిర్యాలగూడ పట్టణ శివారులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కాన్వాయ్‌పై...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: మిర్యాలగూడ పట్టణ శివారులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కాన్వాయ్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. అంతేకాదు బండి సంజయ్‌పై కూడా దాడి చేసేందుకు యత్నించారు. బండి సంజయ్ కాన్వాయ్‌ను అడుగడుగా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. బీజేపీ కార్యకర్తలు ప్రతిఘటించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.  రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. అతి కష్టం మీద బండి సంజయ్ కాన్వాయ్‌ను పోలీసులు అక్కడి నుంచి దాటించారు. 

Updated Date - 2021-11-15T23:34:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising