ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది: భట్టి

ABN, First Publish Date - 2021-03-18T20:33:20+05:30

ప్రభుత్వం బడ్జెట్ అంకెల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్:  2021-22 ఆర్థిక సంవత్సరానికిగానూ తెలంగాణ బడ్జెట్‌ను 2,30,825.96 కోట్ల రూపాయల అంచనాతో అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు ప్రవేశ పెట్టారు. బడ్జెట్‌‌పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. గురువారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియాతో బడ్జెట్‌‌ అంశాలపై మాట్లాడారు. ప్రభుత్వం బడ్జెట్ అంకెల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వల్ల ఇబ్బందులు పడుతూనే 2,30,825.96 కోట్ల బడ్జెట్ ఎలా ప్రవేశపెడతారని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని భట్టి విక్రమార్క  నిలదీశారు.


ఇప్పటికే మూడున్నర లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పారు.ఈ ఏడాది ఆర్థికలోటు 45,509 కోట్లు చూపించారని దుయ్యబట్టారు. అప్పుల భారాన్ని భారీగా పెంచుతున్నారని ధ్వజమెత్తారు.సామాన్యులకు మేలు చేయట్లేదని చెప్పారు. గతసారి లక్షా 43 వేల కోట్లు బడ్జెట్  చేరలేదని చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, మూడెకరాల భూమి, ఉద్యోగాలు లేవని చెప్పారు.ప్రజలను మోసం చేసేవిధంగా బడ్జెట్ ఉందని భట్టి విక్రమార్క మండిపడ్డారు.

Updated Date - 2021-03-18T20:33:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising