ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాలిపేరు ప్రాజెక్ట్ 7 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తిన అధికారులు

ABN, First Publish Date - 2021-07-23T12:41:49+05:30

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, చెరువులు కుంటలు నిండుకుండల మారుతున్నాయి. భారీ వర్షాల వల్ల చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, చెరువులు కుంటలు నిండుకుండల మారుతున్నాయి. భారీ వర్షాల వల్ల చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్ట్ 7 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 7,980 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

Updated Date - 2021-07-23T12:41:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising