ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి

ABN, First Publish Date - 2021-09-09T13:10:34+05:30

గువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి కొనసాగుతుంది. భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకుంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి కొత్తగూడెం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి కొనసాగుతుంది. భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం తెల్లవారుజామున 43 అడుగులుగా ఉంది. దీంతో భద్రాచలం దగ్గర అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇప్పటికే గోదావరి వరద రామాలయం స్నానఘట్టాల వరకు చేరింది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 44.3 అడుగులకు చేరుకుంది. గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు.

Updated Date - 2021-09-09T13:10:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising