ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ నెల 11వ తేదీన బిసీ స్టడీ సర్కిల్ లో సివిల్స్-2022 స్క్రీనింగ్ టెస్ట్

ABN, First Publish Date - 2021-12-04T22:45:49+05:30

బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించే సివిల్ సర్వీసెస్ -2022 కోచింగ్ కోసం ఈ నెల 11 న స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ నామోజు బాలాచారి ఒక ప్రకటనలో వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించే సివిల్ సర్వీసెస్ -2022 కోచింగ్ కోసం ఈ నెల 11 న స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ నామోజు బాలాచారి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ పరీక్షకు 3064 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. ఈ నెల 11వ తేదీ ఉదయం 9 నుంచి 11 వరకు మొదటి విడతగా, మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు రెండో విడతగా  పరీక్ష నిర్వహిస్తామని ఆయన తెలిపారు.‌


 పరీక్ష సమయం 2 గంటలు. మొత్తం వంద ప్రశ్నలు ఉంటాయన్నారు. 200 మార్కుల ఈ పరీక్ష ప్రశ్నాపత్రం ఇంగ్లీష్ లో ఉంటుందని,  తప్పుగా జవాబు రాసిన ప్రశ్నకు 1/3 నెగటివ్ మార్క్ ఉందన్నారు.‌ పరీక్షా కేంద్రాల్లో మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి  కోవిడ్ నిబంధనలు చాలా కచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు.

Updated Date - 2021-12-04T22:45:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising