ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీ బంధు కావాలి: ఆర్‌.కృష్ణయ్య

ABN, First Publish Date - 2021-08-01T09:09:50+05:30

ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్యా రంగాలలో వెనుకబడిన బీసీల సంక్షేమం కోసం బీసీ బంఽధు పథకం ప్రవేశపెట్టాలని కోరుతూ బీసీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాంనగర్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్యా రంగాలలో వెనుకబడిన బీసీల సంక్షేమం కోసం బీసీ బంధు పథకం ప్రవేశపెట్టాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య నాయకత్వంలోని బృందం శనివారం మంత్రి గంగుల కమలాకర్‌కు వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ బీసీల అభివృద్ధి కోసం బీసీ బంధు పథకాన్ని అమలు చేసి ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు మంజూరు చేయాలని మంత్రిని కోరామన్నారు.  

Updated Date - 2021-08-01T09:09:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising