ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్టీ, ఎస్టీ, బీసీలందరూ ఈటలకే మద్దతు తెలపాలి: జాజుల

ABN, First Publish Date - 2021-10-29T08:45:58+05:30

హూజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కే మద్దతు తెలిపాలని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు. తెలంగాణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణానగర్‌ అక్టోబర్‌ 28 (ఆంధ్రజ్యోతి): హూజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కే మద్దతు తెలిపాలని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు. తెలంగాణ సమాజం కోసం ఆయన అలుపెరుగని పోరాటాలు చేసిన ఉద్యమ నాయకుడు ఈటల అని అభివర్ణించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ప్రజా సంఘాల నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ ఈటల రాజేందర్‌ను హూజూరాబాద్‌ ప్రజలు గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈటల ఎదుగుదలను చూసి ఓర్వలేక కేసీఆర్‌.. ఆయన్ను పార్టీ నుండి బయటకు పంపించారని ఆరోపించారు. గిరిజన సంఘం రాష్ట్ర కన్వీనర్‌, ఓయూ జేఏసీ చైర్మన్‌ నెహ్రూనాయక్‌ మాట్లాడుతూ ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న ఈటలకు అన్ని వర్గాల మద్దతు ఉందన్నారు.  

Updated Date - 2021-10-29T08:45:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising