ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాసర హుండీ ఆదాయం ఎంతంటే..

ABN, First Publish Date - 2021-08-03T23:52:24+05:30

జిల్లాలోని బాసరలో గల శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ఆదాయాన్ని అధికారులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్: జిల్లాలోని బాసరలో గల  శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. ఆలయానికి 120 రోజుల హుండీ ఆదాయం రూ.36.90 లక్షలు వచ్చింది. దీనిలో 51 గ్రాముల మిశ్రమ బంగారం, కిలో 790 గ్రాముల మిశ్రమ వెండిని అమ్మవారికి భక్తులు కానుకలుగా హుండీలో వేశారు. అలాగే 12 డాలర్ల విదేశీ కరెన్సీని కూడా భక్తులు సమర్పించారు.

Updated Date - 2021-08-03T23:52:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising