ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లేగ దూడకు బారసాల

ABN, First Publish Date - 2021-04-16T20:47:45+05:30

ఓ వ్యక్తి తాను ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న గోమాత, లేగదూడకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దపల్లి: ఓ వ్యక్తి తాను ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న గోమాత, లేగదూడకు జన్మనివ్వగా దాని యజమాని లేగ దూడకు బారసాల చేశాడు. ఈ ఘటన జిల్లాలోని జూలపల్లి మండలంలోని అబ్బాపూర్ గ్రామంలో వెలుగు చూసింది.  ఊరందరినీ పిలిచి ఆ లేగదూడకు బారసాల చేశాడు. అందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేసి సంబరాలు చేసుకున్నాడు. అంతేకాదు.. ఆ లేగ దూడకు నామకరణం కూడా చేశాడు. 

Updated Date - 2021-04-16T20:47:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising