ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు సూర్యాపేట జిల్లాలో బండి సంజయ్ పర్యటన

ABN, First Publish Date - 2021-11-16T13:20:33+05:30

నేడు సూర్యాపేట జిల్లాలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించనున్నారు. ఆత్మకూర్ (ఎస్), జాజిరెడ్డి గూడెం, తిరుమలగిరి ఐకేపీ ధాన్యం కొనుగోలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: నేడు సూర్యాపేట జిల్లాలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించనున్నారు. ఆత్మకూర్ (ఎస్), జాజిరెడ్డి గూడెం, తిరుమలగిరి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంజయ్ పరిశీలించనున్నారు. అనంతరం సూర్యాపేట బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు నివాసంలో  బండి సంజయ్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. 

Updated Date - 2021-11-16T13:20:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising