ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ

ABN, First Publish Date - 2021-12-17T22:04:08+05:30

సీఎం కేసీఆర్‌కి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. నెల రోజుల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్:  సీఎం కేసీఆర్‌కి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. నెల రోజుల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. జోన్లు, మల్టీ జోన్లకు అనుగుణంగా సర్వీసు రూల్స్‌ను రూపొందించ లేదని లేఖలో పేర్కొన్నారు. కేసీఆర్ నిర్ణయాలతో న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని లేఖలో తెలిపారు. 310జీవోతో కొన్ని జిల్లాల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే అవకాశంలేదన్నారు. స్థానికత, సీనియార్టీ ఆధారంగా జిల్లాలకు సర్ధుబాటు చేసే అంశంపై ఉపాధ్యాయ, ఉద్యోగులతో చర్చించాలన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నెల రోజుల్లోగా ఉద్యోగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని బండి సంజయ్ లేఖలో తెలిపారు. 


Updated Date - 2021-12-17T22:04:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising