ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరవరరావుకు బెయిల్ పొడిగింపు

ABN, First Publish Date - 2021-10-27T02:55:57+05:30

విరసం నేత వరవరరావుకు బెయిల్‌ను పొడిగిస్తూ బాంబే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: విరసం నేత వరవరరావుకు బెయిల్‌ను పొడిగిస్తూ బాంబే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 18 వరకు బెయిల్‌ను బాంబై హైకోర్టు పొడిగించింది. వరవరరావు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా హైదరాబాద్‌కు తరలించే అంశంపై పిటిషన్ దాఖలు చేయాలని బాంబే హైకోర్టు సూచించింది. మరోవైపు వరవరరావు ఆరోగ్య పరిస్థితి బానే ఉందని ఎన్ఐఏ కౌంటర్ దాఖలు చేసింది. తదుపరి విచారణను వచ్చే నెలకు బాంబే హైకోర్టు వాయిదా వేసింది.  


Updated Date - 2021-10-27T02:55:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising