ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివాహితపై ఆటో డ్రైవర్‌ అమానుషం

ABN, First Publish Date - 2021-03-01T09:40:18+05:30

ఆటో ఎక్కిన వివాహితపై మరో ప్రయాణికుడితో కలిసి డ్రైవర్‌ అత్యాచారం చేశాడు. కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రయాణికుడితో కలిసి అత్యాచారం..

కొత్తగూడెం జిల్లాలో ఘటన

కరకగూడెం, ఫిబ్రవరి 28: ఆటో ఎక్కిన వివాహితపై మరో ప్రయాణికుడితో కలిసి డ్రైవర్‌ అత్యాచారం చేశాడు. కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పినపాక మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత కరకుగూడెం మండలంలోని తన పుట్టింటికి వెళ్లేందుకు శనివారం సాయంత్రం ఎడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్డు వద్ద ఆటో ఎక్కింది. ఆ సమయంలో ఆటోలో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి ఉన్నాడు. ఈ క్రమంలో రాళ్లవాగు పెద్దమ్మతల్లి ఆలయం వద్దకు రాగానే ఆటోను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఓ చోట వాహనాన్ని ఆపి వివాహితను చిత్రహంసలు పెడుతూ అత్యాచారానికి పాల్పడ్డారు.  ఈ ఘటనపై ఆదివారం పోలీసులకు ఫిర్యాదు అందింది. నిందితులు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


Updated Date - 2021-03-01T09:40:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising