ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోడల్‌ స్కూళ్ల ప్రవేశ పరీక్షలు వాయిదా

ABN, First Publish Date - 2021-05-20T08:39:58+05:30

మోడల్‌ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశాలు, 7-10వ తరగతుల్లో సీట్ల ఖాళీల భర్తీకి జూన్‌ 5, 6న నిర్వహించాలనుకున్న ప్రవేశ పరీక్షలను వాయిదా వేసినట్లు పాఠశాల విద్య సంచాలకురాలు శ్రీదేవసేన బుధవారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 19(ఆంధ్రజ్యోతి): మోడల్‌ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశాలు, 7-10వ తరగతుల్లో సీట్ల ఖాళీల భర్తీకి జూన్‌ 5, 6న నిర్వహించాలనుకున్న ప్రవేశ పరీక్షలను వాయిదా వేసినట్లు పాఠశాల విద్య సంచాలకురాలు శ్రీదేవసేన బుధవారం తెలిపారు. దరఖాస్తు గడువును కూడా పొడిగించామని, జూన్‌-20 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-20T08:39:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising