ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌ పొడిగించొద్దు.. అసద్ ట్వీట్

ABN, First Publish Date - 2021-05-11T23:18:12+05:30

లాక్‌డౌన్‌ 10 రోజుల కంటే ఎక్కువగా పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌లో పేద ప్రజలను దృష్టిలో పెట్టుకోవాలని, లాక్‌డౌన్‌తో చాలా మంది ఉపాధి కోల్పోతారని, జీవనం దుర్భరంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: లాక్‌డౌన్‌ 10 రోజుల కంటే ఎక్కువగా పెట్టొద్దని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు ఆయన ట్వీట్‌ చేశారు. లాక్‌డౌన్‌లో పేద ప్రజలను దృష్టిలో పెట్టుకోవాలని, చాలా మంది ఉపాధి కోల్పోతారని, జీవనం దుర్భరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమయ్యే పేదలను గుర్తించాలని ట్విటర్‌లో ఓవైసీ కోరారు. 




ఇదిలా ఉంటే, తెలంగాణ కేబినెట్‌ సమావేశం ముగిసింది. మూడు గంటలకుపైగా సాగిన సమావేశంలో లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకున్నారు. కాసేపట్లో లాక్‌డౌన్‌ మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. లాక్‌డౌన్‌ మార్గదర్శకాలపై కేబినెట్‌లో సుదీర్ఘ చర్చ జరిగింది.  

Updated Date - 2021-05-11T23:18:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising