ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నకిలీ నోట్ల ముఠా అరెస్ట్

ABN, First Publish Date - 2021-09-11T23:23:53+05:30

: నగరంలో నకిలీ నోట్ల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ నోట్ల చలామణికి యత్నించిన ముఠాను అరెస్ట్ చేశామని సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: నగరంలో నకిలీ నోట్ల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ నోట్ల చలామణికి యత్నించిన ముఠాను అరెస్ట్ చేశామని సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు. నిందితులను కీసర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కరీంనగర్‌కు చెందిన వాసులుగా గుర్తించారు. నిందితుల నుంచి కోటి రూపాయల నకిలీ కరెన్సీ నోట్లును, ఓవాహనం స్వాధీనం చేసుకున్నామని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు. 

Updated Date - 2021-09-11T23:23:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising