ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మే 31 దాకా పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల దరఖాస్తులు

ABN, First Publish Date - 2021-04-17T12:14:54+05:30

పోస్ట్‌మెట్రిక్‌ ఉపకార వేతనాల (ఫ్రెష్‌/రెన్యూవల్‌) కోసం దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం పొడిగించింది. మార్చి 31తో ముగిసిన ఈ గడువును...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: పోస్ట్‌మెట్రిక్‌ ఉపకార వేతనాల (ఫ్రెష్‌/రెన్యూవల్‌) కోసం దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం పొడిగించింది. మార్చి 31తో ముగిసిన ఈ గడువును మే 31 వరకు పొడిగిస్తున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా ఓ ప్రకటనలో తెలిపారు. పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌ స్కీమ్‌ కింద ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీలు, దివ్యాంగులకు ఉపకార వేతనాలు అందజేస్తోంది. ‘ఈ-పాస్‌’ పోర్టల్‌ telanganae-pass. cgg. gov.inలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Updated Date - 2021-04-17T12:14:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising