ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

11 వరకు మోడల్‌ స్కూళ్లకు దరఖాస్తులు

ABN, First Publish Date - 2021-07-08T12:07:02+05:30

రాష్ట్రంలోని మోడల్‌ స్కూళ్ల ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును ఈ నెల 11 వరకు పొడిగించారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో పూర్తిస్థాయి ప్రవేశాలతో పాటు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలోని మోడల్‌ స్కూళ్ల ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును ఈ నెల 11 వరకు పొడిగించారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో పూర్తిస్థాయి ప్రవేశాలతో పాటు, 7 నుంచి 10వ తరగతుల్లో ఉన్న ఖాళీ సీట్ల భర్తీ కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. 

ఎడ్‌సెట్‌ గడువు 15 వరకు పొడిగింపు

రాష్ట్రవ్యాప్తంగా బీఈడీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్‌సెట్‌-21కు ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువును ఈ నెల 15 వరకు పొడిగించారు.

Updated Date - 2021-07-08T12:07:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising