ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ భూభాగంలో ఏపీ సరిహద్దు రాళ్లు

ABN, First Publish Date - 2021-01-26T08:59:19+05:30

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రంలో తెలంగాణ భూభాగంలోకి సోమవారం ఉదయం ఏపీ అధికారులు వచ్చి సరిహద్దు రాళ్లను పాతేందుకు ప్రయత్నించారు. దీంతో ఆందోళనకు గురైన స్థానికులు ఆ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రిజిల్లాలో ఏపీ అధికారుల చర్య.. అడ్డుకున్న స్థానికులు


అశ్వారావుపేట, జనవరి 25: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రంలో తెలంగాణ భూభాగంలోకి సోమవారం ఉదయం ఏపీ అధికారులు  వచ్చి సరిహద్దు రాళ్లను పాతేందుకు ప్రయత్నించారు. దీంతో ఆందోళనకు గురైన స్థానికులు ఆ పనులను అడ్డుకున్నారు. తెలంగాణ  అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో ఏపీ అధికారులు పనులను నిలిపేసి వెనుతిరిగారు. జాయింట్‌ సర్వే చేయకుండా ఏక పక్షంగా ఏపీ అధికారులు సరిహద్దు రాళ్లను పాతితే క్రిమినల్‌ చర్యలకు వెనకాడబోమని అశ్వారావుపేట తహసీల్దార్‌ హెచ్చరించారు. 

Updated Date - 2021-01-26T08:59:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising