ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూ సర్వే రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్‌పై మరో కేసు

ABN, First Publish Date - 2021-12-22T02:06:43+05:30

జిల్లా భూ సర్వే రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: జిల్లా భూ సర్వే రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్‌ మధుసూధన్‌పై మరో కేసు నమోదయింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని  ఏసీబీ కేసు నమోదు చేసింది. గతంలో లంచం కేసులో మధుసూధన్‌ను  ఏసీబీ అరెస్ట్ చేసింది. తాజాగా మధుసూధన్ ఇల్లు, బంధువుల ఇళ్ల పై ఏసీబీ సోదాలు నిర్వహించింది. కోటి మూడు లక్షల నగదు తో పాటు 314 గ్రాములు బంగారం 95 లక్షల పత్రాలను ఏసీబీ  స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం జుడిషియల్ రిమాండ్‌లో మధుసూధన్ ఉన్నారు.  

Updated Date - 2021-12-22T02:06:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising