ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ABN, First Publish Date - 2021-11-09T18:39:57+05:30

తెలుగు రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికల షెడ్యూల్ మంగళవారం విడుదలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. తెలంగాణలో 12, ఆంధ్రప్రదేశ్‌లో 11 స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది.


ఏపీ నుంచి ఇలా..

అనంతపురం-01

కృష్ణా-02

తూర్పుగోదావరి-01

గుంటూరు-02

విజయనగరం-01

విశాఖపట్నం-02

ప్రకాశం-01

చిత్తూరు-01


తెలంగాణలో ఖాళీలు..:-

- ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్ , నిజామాబాద్, ఖమ్మం నుంచి ఒక్కో స్థానానికి ఎన్నికలు

- కరీంనగర్ , మహబూబ్‌నగర్, రంగారెడ్డి నుంచి రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీ


షెడ్యూల్ ఇదీ..

- నవంబర్-16న నోటిఫికేషన్ 

- నవంబర్-23 నామినేషన్ల స్వీకరణ

- నవంబర్- 24 నామినేషన్ల పరిశీలన

- నవంబర్ 26 ఉపసంహరణ

- డిసెంబర్ 10 పోలింగ్ 

- డిసెంబర్ 14 కౌంటింగ్





Updated Date - 2021-11-09T18:39:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising