ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెద్దదిక్కు కోల్పోయిన మహిళలకు అండగా షర్మిల

ABN, First Publish Date - 2021-05-15T08:32:24+05:30

కరోనా సోకి కుటుంబంలోని పెద్దదిక్కును కోల్పోయిన మహిళలకు సాయం చేసేందుకు ‘‘ఆపదలో తోడుగా వైఎస్ఎస్ఆర్‌(వైఎస్‌ షర్మిలారెడ్డి)’’ అని ఒక కార్యక్రమాన్ని షర్మిల చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆపదలో తోడుగా వైఎస్‌ఎస్‌ఆర్‌ 

సాయం కోసం 040-48213268

హైదరాబాద్‌, మే 14(ఆంధ్రజ్యోతి): కరోనా సోకి కుటుంబంలోని పెద్దదిక్కును కోల్పోయిన మహిళలకు సాయం చేసేందుకు ‘‘ఆపదలో తోడుగా వైఎస్ఎస్ఆర్‌(వైఎస్‌ షర్మిలారెడ్డి)’’ అని ఒక కార్యక్రమాన్ని షర్మిల చేపట్టారు. పెద్దదిక్కును కోల్పోయిన మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు తన వంతు సాయం చేయాలనుకుంటున్నట్లు శుక్రవారం ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో అలాంటి మహిళలు ఎవరైనా ఉంటే 040-48213268 నెంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. ఉమ్మడి ఏపీకి సీఎంగా వైఎస్ఆర్‌ ప్రమాణ స్వీకారం చేసిన మే 14న ఆయన స్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. జనం ఆపదలో ఉన్నప్పుడు తలుచుకునే ఒకే ఒక్క పేరు వైఎ్‌సఆర్‌ అని, ఆయన ఉండి ఉంటే కరోనా బాధితుల కోసం ఎంతో చేసేవారన్నారు. రాజన్న సంక్షేమ పాలన మళ్లీ రాబోతోందని పేర్కొన్నారు. దాని కోసం తాను నిలబడి కొట్లాడతానన్నారు.

Updated Date - 2021-05-15T08:32:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising