ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ameerpet, SR Nagar‎లో గంజాయి ముఠా అరెస్ట్

ABN, First Publish Date - 2021-10-14T12:46:12+05:30

నగరంలోని ఎస్.ఆర్.నగర్, అమీర్‎పేట్‎లో టాస్క్ ఫోర్స్ గంజాయి ముఠాను అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా గంజాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని ఎస్.ఆర్.నగర్, అమీర్‎పేట్‎లో టాస్క్ ఫోర్స్ గంజాయి ముఠాను అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తున్న ఏడుగురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారుగా 1.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో 6 మంది పురుషులు, ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి ఎస్.ఆర్. నగర్ పోలీస్ స్టేషన్‎కు తరలించారు.

Updated Date - 2021-10-14T12:46:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising