ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబేద్కర్‌ వర్శిటీ డిగ్రీ, పీజీ కోర్సుల అడ్మిషన్‌ల గడువుపొడిగింపు

ABN, First Publish Date - 2021-10-21T21:12:11+05:30

డా. బిఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వ విద్యాలయం డిగ్రీ (బీఏ, బి.కాం, బిఎస్సీ), పీజీ ఎంబీఏ (బిఎల్‌ఐఎస్‌సి, ఎంఎల్‌ఐఎస్‌సి, పీజీ డిప్లోమా, పలు సర్టిఫికెట్‌)కోర్సుల్లో చేరడానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: డా. బిఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వ విద్యాలయం డిగ్రీ (బీఏ, బి.కాం, బిఎస్సీ), పీజీ ఎంబీఏ (బిఎల్‌ఐఎస్‌సి, ఎంఎల్‌ఐఎస్‌సి, పీజీ డిప్లోమా, పలు సర్టిఫికెట్‌)కోర్సుల్లో చేరడానికి ఆలస్య రుసుము 200 రూపాయలతో అక్టోబరు 31వ తేదీ వరకు గడువుపొడగించినట్టు యూనివర్శిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రెండు తెలుగు రాష్ర్టాల్లోని విద్యార్ధులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు వివరాలను సంస్ధ వెబ్‌సైట్‌లోపొందుపర్చినట్టు తెలిపారు. అలాగే మరిన్ని వివరాలకు ఫోన్‌ నెంబర్‌ 040-23680290/291/294/295 నెంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-10-21T21:12:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising