ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సెట్‌’లన్నీ వాయుదా.. ఎంసెట్‌ ఆగస్టులో..!

ABN, First Publish Date - 2021-06-11T10:05:44+05:30

ఎంసెట్‌తోపాటు ఇతర ప్రవేశ పరీక్షలన్నింటినీ వాయిదా వేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి భావిస్తోంది. వీటికి సంబంధించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అర్హత పరీక్షలు జరగకపోవడంతో నిర్ణయం

ఎంసెట్‌ను ఆగస్టులో నిర్వహించే అవకాశం


ఎంసెట్‌తోపాటు ఇతర ప్రవేశ పరీక్షలన్నింటినీ వాయిదా వేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి భావిస్తోంది. వీటికి సంబంధించిన అర్హత పరీక్షలు నిర్వహించడంలో మరింత జాప్యం జరిగే అవకాశాలుండడంతో వాయిదా వేయనున్నారు. ఎంసెట్‌, ఈసెట్‌, ఇతర ఎంట్రన్స్‌ పరీక్షలు... పీజీఈసెట్‌, లాసెట్‌, ఐసెట్‌, ఎడ్‌సెట్‌లకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. పరీక్ష తేదీలను కూడా ప్రకటించారు. అయితే లాసెట్‌ (మూడేళ్ల కోర్సు), ఐసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీఈసెట్‌ ఎంట్రన్స్‌లకు అర్హత పరీక్ష డిగ్రీ.


ఈ పరీక్షలు ఇంకా జరగలేదు. దీంతో డిగ్రీ పరీక్షలు జరిగిన తర్వాతే సెట్‌లను నిర్వహించాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఎంసెట్‌ పరీక్షను జూలై 5-9 తేదీల్లో నిర్వహించాలని మొదట్లో నిర్ణయించారు. అయితే ఇంటర్‌ పరీక్షల రద్దు నేపథ్యంలో దీన్ని వాయిదా వేసి, ఆగస్టులో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Updated Date - 2021-06-11T10:05:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising