ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అలయ్‌ బలయ్‌’ సమానత్వాన్ని పెంచుతుంది

ABN, First Publish Date - 2021-10-17T09:44:11+05:30

ప్రతి ఏటా దసరా అనంతరం బండారు దత్తాత్రేయ నిర్వహించే ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమం ప్రజల్లో ఐకమత్యం, సమానత్వాన్ని పెంచుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బండారు దత్తాత్రేయకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు 

హైదరాబాద్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఏటా దసరా అనంతరం బండారు దత్తాత్రేయ నిర్వహించే ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమం ప్రజల్లో ఐకమత్యం, సమానత్వాన్ని పెంచుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధాని శనివారం  దత్తాత్రేయకు లేఖ రాశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏటా విజయ దశమి తర్వాత నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రజల్లో పండుగ వాతావరణాన్ని నింపుతుందని, అసాధారణ స్ఫూర్తిని చాటుతుందన్నారు.  


Updated Date - 2021-10-17T09:44:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising