ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎడ్‌సెట్‌ ప్రశ్న పత్రం విధానంలో మార్పు

ABN, First Publish Date - 2021-02-28T11:50:28+05:30

ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం విధానం మారింది. కంప్యూటర్‌ విద్యకు సంబంధించిన అంశాలను చేరుస్తూ టెస్ట్‌ కమిటీ చేసిన సిఫారసులను తెలంగాణ ఉన్నత విద్యామండలి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం విధానం మారింది. కంప్యూటర్‌ విద్యకు సంబంధించిన అంశాలను చేరుస్తూ టెస్ట్‌ కమిటీ చేసిన సిఫారసులను తెలంగాణ ఉన్నత విద్యామండలి శనివారం ఆమోదించింది. మొత్తం 150 మార్కులకుగాను 10వ తరగతి సిలబస్‌ నుంచి గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రం నుంచి 20 చొప్పున మొత్తం 60 మార్కులు, టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌ 20, ఆంగ్లం 20, జనరల్‌ నాలెడ్జ్‌, ఎడ్యుకేషనల్‌ ఇష్యూ్‌సకు 30, కంప్యూటర్‌ అవగాహనకు 20 మార్కులు ఉంటాయి. వచ్చే నెల 28న ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని, మే 5 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య పాపిరెడ్డి తెలిపారు. పరీక్ష ఆగస్టులో ఉంటుందని, తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు.

Updated Date - 2021-02-28T11:50:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising