ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Adilabad: శనిదేవుడి ఆలయానికి భక్తుల బారులు

ABN, First Publish Date - 2021-12-05T12:11:04+05:30

శనివారం అమావాస్య రావడంతో భక్తులు శని దేవుడి ఆలయానికి శనివారం పెద్దఎత్తున బారులు తీరారు. తెల్లవారు జామున 3 గంటల నుంచి పట్టణంలోని వినాయక్‌చౌక్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌: శనివారం అమావాస్య రావడంతో భక్తులు శని దేవుడి ఆలయానికి శనివారం పెద్దఎత్తున బారులు తీరారు. తెల్లవారు జామున 3 గంటల నుంచి పట్టణంలోని వినాయక్‌చౌక్‌లో గల శని దేవుడి ఆలయానికి మొక్కులు తీర్చుకునేందుకు చలిని సైతం లెక్క చేయకుండా క్యూలో నిలబడ్డారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు తమ నవగ్రహ దోషాలు తొలగిపోవాలని కోరుతూ స్వామివారికి నల్ల నువ్వుల నూనెతో తైలాభిషేకం చేశారు.  


శని అమావాస్య పురస్కరించుకుని నార్నూర్‌ మండలంలోని భీం పూర్‌లో వెలసిన శనీశ్వరుడి విగ్రహానికి జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ తైలాభిషే కం చేశారు. శనివారం అమావాస్య కావడంతో శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చే యడం ద్వారా సుఖసంతోషాలు, ఆయూరారోగ్యాలు కలుగుతాయన్నారు. ఉంటా యన్నారు. అన్నసంతర్పనను జడ్పీ చైర్మన్‌ స్వతహాగా నిర్వహించారు. 

Updated Date - 2021-12-05T12:11:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising